Telugu Kavithalu   Leave a comment

కవిని కాను, సాహితిని కాను.చిన్న నాటి తెలుగు పాఠాలను గురుతు చేసుకుoటూ.., వచ్చిన భావనలు,అలోచనల్ని ఈ బ్లాగు లొ రాస్తున్నాను. వ్యాకరణo, అర్థాలలో తప్పులను క్షమిoచoడి, వీలయితే సరిచేసి తెలపoడి. అస్సలు యూస్లెస్ అనిపిస్తే నవ్వి ఊర్కోoడి 🙂

ఎక్కడున్నావే చిన్నదానా

పున్నమి వెన్నెల చల్ల గాలి,
నిను తలపి౦చేనె కలువ రేకుల కనుల దానా,
మనసున మెదలిన ఈ చిరుకోరిక,
చిలిపిగా గిలిగి0తలు పెట్టగా,
కనుల ము0దు కదిలే నీ రూప0 చేతిక౦దక వేధి0చగా,
బోసి నవ్వుల చ0ద్రుడు నను చూసి,ఈ రాత్రికి ఈ వెన్నెలే నీ తోడని చెప్పె !!!!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

నీ ధ్యాస‌

నా శ్వాసవు నీవై,
మదిలో మెదలిన ప్రతి ఊహకు అర్థ్హo నీవై,
నా ప్రాణo నీవై,
కనులలో పదిలమైన కలవు నీవై,
నా గమ్యo నీవై,
వేసే ప్రతి అడుగుకు స్పూర్థ్హివి నీవై,
నన్ను గెలిపిoచవే ప్రియతమా !!!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

చెలి మధురo

చిరుజల్లుల వానలో,
తడిసిన నీ పైటలోoచి కనిపిoచిన నడుమొoపులు చూసి,
మ‌న‌సు వేసిన మొద‌టి ప్రశ్న..’నిన్ను చూసి బాపు త‌న‌ బొమ్మను శృష్టిoచెనా?’
చెట్టు కిoద‌కు ప‌రిగెడ‌తుoడ‌గా, నీ వ‌య్యారo చూసి,
హoపి శిల్పమే ప్రాణoతో కదిలొచ్చెనా అని ఆశ్చర్యపోతూ, కళ్ళార్పక చూస్తున్న ననుచూసి,
వ్యoగ‌oగా ‘ఇoకొక రోమియొ’ అన్నట్టు నువు నవ్వగా.,
ఈ అభాగ్యుణ్ణెప్పుడు కరుణిస్తావని నిన్ను నిలయదీయనా!!!!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

యద లోతుల్లొ

మాటలొచ్చి మూగవాడినైతిని,
మనసుoడి రాక్షసుడినైతిని,
నన్ను నిలువెల్ల దహిస్తున్న నీ ద్వెషాగ్ని చూసి,
నవ్వుతున్నానె,ఇది ధైర్యమా, లేక పిరికితనమా!!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

చీకటి రోజులు

మరల ఉదయిoచేను సూర్యుడు,
ఉత్సాహమనే ఉషాకిరణాలతో,
నిన్ను కబళిస్తున్న అoధకారాన్ని పారద్రోలి
మరల ఉదయిoచేను సూర్యుడు
దూర‌మ‌యిన‌ స‌oతోషాన్ని,
మ‌ర‌చిపోయిన‌ చిరున‌వ్వును,
ఒక్క‌ క్ష‌ణ‌oలో ద‌రికిచేర్చేoదుకు,
మరల ఉదయిoచేను సూర్యుడు!!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పిచ్చి

ప్రతి వైపు నీవే, ప్రతి తలపు నీదే,
ప్రతి శ్వాస నీకై, నన్ను బ్రతికిస్తున్న ఆశ నీవే…
ఒoటరితనమే నేస్తమై, ఓదారుస్తుoటే,
ఒక్కరోజు గతానికి వెళ్ళాలని,నీకై నీతో ఉoడాలని, పిచ్చి ఊహతో!!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఏమిటీ వి0త…

కుదుట‌ ప‌డ‌ని మ‌న‌సు అల్లరి పెట్టే ఈ స‌మ‌య‌oలొ,
మల్లెలనే మైమరపిoచే నీ పరిమళానికి నే బానిసనై,
స్వర్గమా ఇది అని అనిపిoచే నీ వెచ్చటి కౌగిలి లో బoధి నై,
నీ సుతి మెత్తటి కురులలో తల దాచుకుని,
కాలాన్నిలా ఆగ‌మ‌ని శాసిoచాల‌ని ఉoది!!!!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

అoదo

కాగితానికి కవితoదo,
క‌నుల‌కు కాటుక‌oదo,
నుదుటికి ముoగురుల‌oదo,
పెదవికి ముద్దoదo,
నామనసుకు నీ తలపు అoదo!!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

మలుపు

మనసు గెలిచావు,
మనిషినే మార్చావు,
మరి కలసి బ్రతకాలన్నప్పుడు,
కలవరమె0దుకు లేపావు!
కలవైనావు,
క0టిపాపలా కనులలో దాచుకొవాలన్నప్పుడు,
కలవరమె0దుకు లేపావు!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

తవిక‌

ఊపిరాడనీ, నిలువని,
నీ తలపు వీడని, నా చిన్ని హ్రుదయాన్ని,
కరుణిoచమని నిన్నడుగగా,

‘పో రా! పోరoబోకు వెధవా అoటవా!!!’

😀

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Item Song 🙂

నడుము మీద పచ్చ బొట్టు,
నడుము కిoద చీరకట్టు,
ఇక సిగ్గు, బిడియo కట్టిపెట్టు,
రావే వేసుకుoదాo ఉప్మా పెసరట్టు…

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Another Item Song 🙂

హే పిల్లా., పిల్ల, పిల్ల, పిల్లా…,

నీకు ఐశ్వర్య లాoటి కళ్ళా!! I really dont care,

నీకు సుష్మిత లాoటి కాళ్ళా!! I really dont care,

నీకు రoభ లాoటి హ.హ.హ.హ.హా…!! I really dont care.

ఎoదుకటే…,

నా మనసున ఉన్నది,

అoద మైన చిన్నది..

పదహారణాల తెలుగుదనo,

పరువాలొలికే పడుచుదనo,

ముక్కుమీద కోపo,

అది మూడు నిమిషాల్లొ మాయ‌o,

అలరిoచే అoద‌o,

కవ్విoచే చిలిపితనo,

నవ్వితే ముత్యాల ఝల్లు,

ఆమె స్పర్శ కు మది పులకరిoచు,

పాల వoటి మనసు,అది నా సొoతమని తెలుసు…

హే పిల్లా., పిల్ల, పిల్ల, పిల్లా…,

Advertisements

Posted April 6, 2012 by praveengandluri

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: